ISO: ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ షురూ 2 d ago
8K News-03/03/2026 ఇరాన్‌తో యుద్ధం వేళ గ్రౌండ్ ఆపరేషన్ చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. లెబనాన్‌లో పదాతి దళాల ఆపరేషన్ చేయడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి కట్జ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ లెబనాన్ వైపు దూసుకెళుతున్నాయి.